ఈ అమ్మాయిలు.. అత్తారింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు..!

Published : Mar 21, 2022, 03:01 PM IST
ఈ అమ్మాయిలు.. అత్తారింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు..!

సారాంశం

పెళ్లి తర్వాత ఏది జరిగినా.. అది ఆ ఇంట అడుగుపెట్టిన వధువు కారణంగానే జరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కాగా..  ఈ కింద అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు.. తమ అత్తారింటికి   అదృష్టాన్ని తీసుకువస్తారట. 

ఒక వివాహం రెండు కుటుంబాలకు చెందిన చాలా మంది వ్యక్తుల జీవితాల్లో చాలా మార్పులను కలిగిస్తుంది. ఈ మార్పులు కొన్నిసార్లు మంచివి, కానీ కొన్నిసార్లు కష్టంగా కూడా ఉండి ఉండొచ్చు.  చాలా మంది.. పెళ్లి కూతురు తమ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత.. మంచి జరుగుతుందని ఎక్కువ మంది భావస్తుంటారు. పెళ్లి తర్వాత ఏది జరిగినా.. అది ఆ ఇంట అడుగుపెట్టిన వధువు కారణంగానే జరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కాగా..  ఈ కింద అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు.. తమ అత్తారింటికి   అదృష్టాన్ని తీసుకువస్తారట. మరి వారెవరో ఓసారి చూద్దాం..

డి..
D అక్షరంతో పేరు ప్రారంభించే అమ్మాయిలు అదృష్టవంతులు. ఈ  అక్షరం  పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఆర్థిక వ్యవహారాల కష్టాలన్నీ తీరిపోతాయి. వీరు అత్తారింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు.

జి
G అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు తమలో తాము అదృష్టవంతులుగా ఉంటారు, ఇది భర్త , కుటుంబానికి అదృష్టానికి కారణమౌతుంది. వారి ఇంట్ల.. ఆనందం వెల్లివిరుస్తుంది.


J అనే అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు ఎవరితోనైనా సులభంగా రిలేట్ చేసుకోవచ్చు. వారిలో ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ. కాబట్టి, ఆమె తన అత్తగారికి అదృష్ట దేవత కావచ్చు. ఆమె ఉన్న ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. అదనంగా, ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అన్న అన్నపూర్ణేశ్వరి లాంటిదిగా గుర్తింపు పొందుతారు.

ఎస్
'S' అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు తమ భర్తను ప్రేమిస్తారు. దానికి తోడు అత్తగారింటే చాలా గౌరవం. వీరిని ఇంట్లోవారు కూడా ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు. వీరు దొరకడం వారికి అదృష్టంగా భావిస్తారు.

ఎల్ 
L అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు తమ భర్త , అత్తగారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆమె తన చుట్టూ ఉన్నవారి ఆనందం గురించి ఆలోచిస్తుంది. అందువల్ల, ఆమెతో ఉన్నవారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. వీరు తమ అత్తారింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు.

పి 
పి పేరుతో మొదలయ్యే అమ్మాయిలు తమ భర్తను, కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేస్తారు. ఈ అమ్మాయిలు నడిచే  ఇంట్లో చెడు అనేది ఉండదు. చాలా ఓర్పు , సంయమనంతో, ఈ అమ్మాయిలు తమ అత్తారింట్లోని   సభ్యులపై విజయం సాధిస్తారు.

PREV
click me!

Recommended Stories

Zodiac sign: ఈ 3 రాశుల వారికి మంచి రోజులు వ‌చ్చేశాయ్‌.. శుక్ర‌గ్ర‌హ అస్త‌మ‌యంతో ల‌క్కే ల‌క్కు
AI Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు..!