మెుదటి రౌండ్లో మేజిక్ ఫిగర్ కి దగ్గర్లో వైసీపీ

Published : May 23, 2019, 09:34 AM IST
మెుదటి రౌండ్లో మేజిక్ ఫిగర్ కి దగ్గర్లో వైసీపీ

సారాంశం

తొలిరౌండ్ పూర్తయ్యే సరికి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే 88 మేజిక్ ఫిగర్. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి రౌండ్లోనే 78 స్థానాల్లో ముందంజలో ఉంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిరౌండ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. తొలిరౌండ్ల ఫలితాలు వెలువడయ్యే సరికి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 

తొలిరౌండ్ పూర్తయ్యే సరికి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే 88 మేజిక్ ఫిగర్. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి రౌండ్లోనే 78 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇకపోతే అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 20 స్థానాలకే పరిమితం కాగా జనసేన పార్టీ ఒక స్థానంలో లీడింగ్ లో ఉంది. మెుత్తానికి తొలిరౌండ్లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతూనే ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్