ఐదు శాతం కాపు కోటాతో చంద్రబాబు దగా: బొత్స

Published : Feb 07, 2019, 06:33 PM IST
ఐదు శాతం కాపు కోటాతో చంద్రబాబు దగా: బొత్స

సారాంశం

పులకు ఐదు శాతం రిజర్వేషన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ  విమర్శించారు.  


విశాఖపట్టణం: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ  విమర్శించారు.

గురువారం నాడు విశాఖపట్టణంలో మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.బాబు ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తోందన్నారు.

ఎన్నికలు వస్తున్నందున కాపులకు రిజర్వేషన్ల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం