వైసీపీకి షాక్‌.. జగన్‌ సీపీఆర్వో అరెస్టు | YS Jagan CPRO Arrest | YSRCP | Asianet News Telugu

వైసీపీకి షాక్‌.. జగన్‌ సీపీఆర్వో అరెస్టు | YS Jagan CPRO Arrest | YSRCP | Asianet News Telugu

Published : Apr 15, 2026, 03:35 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సీపీఆర్వో పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం తాడేపల్లిలోని నివాసానికి శ్రీహరి వస్తుండగా.. పోలీసులు నాటకీయంగా ఆయన్ను అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్డుపై పోలీసులు శ్రీహరిని వెంబడించడం.. కాసేపు వారి మధ్య వాగ్వాదం.. ఆ తర్వాత పోలీసులు వాహనంలో ఎక్కించుకొని వెళ్లిన దృశ్యాలు ఈ సీసీ ఫుటేజీలో కనిపిస్తున్నాయి.

08:07Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
146:27సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా? ఆర్కే రోజా సంచలన కామెంట్స్ | Asianet News Telugu
26:01Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu
04:25తెలుగు రాష్ట్రాల్లోఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్: Andhra Pradesh & Telangana Rain Alert| Asianet Telugu
15:01Vangalapudi Anitha: మహిళలకు 33% రిజర్వేషన్ హోమ్ మంత్రి అనిత | Asianet News Telugu
21:46Mahanaadu 2026: రాష్ట్రానికి దిష్టి తగిలింది.. జగన్ పరువు తీసినహోమ్ మంత్రి అనిత| Asianet Telugu
25:08Ram Mohan Naidu Speech: మహానాడులో రామ్మోహన్ నాయుడు స్పీచ్ కి దద్దరిల్లిన సభ | Mahanaadu2026
24:50Are Syamala Strong Comments: కూటమిపై రెచ్చిపోయిన శ్యామల | Asianet News Telugu
03:06Heavy Rain Alert for Telangana & AP: వాతావరణశాఖ హెచ్చరిక ఈ జిల్లాలకు భారీ వర్షాలు| Asianet Telugu
08:42మాట్లాడుతూనే ఉంటా.. దేనికైనా రెడీ! | Professor Nageshwar Strong Reaction | Asianet News Telugu