చంద్రబాబుకి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

Published : Apr 20, 2019, 10:26 AM IST
చంద్రబాబుకి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం చంద్రబాబు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం చంద్రబాబు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.  'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటున్నా.’ అని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే