రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏసోబు అనే ఖైదీ ఆత్మహత్య

Published : Jul 11, 2019, 01:47 PM IST
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏసోబు అనే ఖైదీ  ఆత్మహత్య

సారాంశం

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఏసోబు అనే ఖైదీ గురువారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏసోబు కొంతకాలంగా మానసిన వ్యాధితో  బాధపడుతున్నాడని జైలు అధికారులు చెప్పారు.  


రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఏసోబు అనే ఖైదీ గురువారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏసోబు కొంతకాలంగా మానసిన వ్యాధితో  బాధపడుతున్నాడని జైలు అధికారులు చెప్పారు.

గుంటూరు జిల్లా వల్లివేరుకు చెందిన ఏసోబు ఓ కేసులో  రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. గురువారం నాడు బాత్‌రూమ్‌లోనే ఖైదీ ఏసోబు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే