భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఉచితాలను ప్రకటించే రాజకీయ పార్టీలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును స్వాగతించారు.