తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మా జిల్లాలో జరగాల్సి ఉండగా వేదిక మార్పుపై వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఆమె ఏమన్నారు? మహానాడు వేదిక మార్పు వెనుక ఉన్న కారణాలేమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.