విజయనగరంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

Published : Aug 22, 2019, 08:04 AM IST
విజయనగరంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

సారాంశం

విజయనగరం జిల్లాలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు

విజయనగరం: విజయనగరం జిల్లాలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. 

జిల్లాలోని గజపతినగరంలోని గుడివాడ జంక్షన్ వద్ద గురువారం ఉదయం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీసన్ సజీవ దహనమయ్యారు. పాల ట్యాంకర్ లారీని కెమికల్ లారీ ఢీకొట్టింది.దీంతో మంటలు వ్యాపించాయి.

ఈ మంటల్లో ఇద్దరు సజీవ దహనమయ్యారు.ఈ రోడ్డుు ప్రమాదంతోో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?