పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం

Published : Jan 12, 2019, 04:40 PM IST
పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం

సారాంశం

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారంనాడు అర గంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది.

గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారంనాడు అర గంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది.

ప్రకంపనలతో ప్రజలు భీతిల్లారు. భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు చోటు చేసుకున్న సమయంలో పెద్ద శబ్దాలు వినిపించాయి. 

మాచర్ల, గురజాల ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. గత మూడు రోజుల్లో ఇక్కడ భూమి కంపించడం ఇది రెండోసారి.

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు