గంగానది వరద ప్రవాహంలో ముగ్గురు అనంతవాసులు: రక్షించిన స్థానికులు

Published : May 31, 2023, 09:48 AM IST
గంగానది వరద ప్రవాహంలో ముగ్గురు అనంతవాసులు: రక్షించిన  స్థానికులు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని అనంతపురానికి  చెందిన ముగ్గురు గంగానది ప్రవాహంలో  చిక్కుకున్నారు.  స్థానికులు  వారిని కాపాడారు. చార్‌థామ్  యాత్రలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది. 

న్యూఢిల్లీ: చార్ థామ్  యాత్రకు వెళ్లిన  అనంతపురం జిల్లాకు  చెందిన ముగ్గురిని స్థానికులు  కాపాడారు.  గంగానదిలో  ఒక్కసారిగా  వరద ఉధృతి  పెరగడంతో   రాయిపై  నిలబడిన  ముగ్గురిని  స్థానికులు తాళ్ల సహాయంతో  కాపాడారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu