ఆ ఆడియో టేపులు నకిలీవి.. నమ్మకండి.. మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ (వీడియో)

Published : Apr 27, 2021, 11:04 AM IST
ఆ ఆడియో టేపులు నకిలీవి.. నమ్మకండి.. మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ (వీడియో)

సారాంశం

కొంతమంది సోషల్‌ మీడియాలో తన పేరుతో నకిలీ ఆడియోను వైరల్‌ చేశారని, దాన్ని నమ్మవద్దని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితులపై తాను మాట్లాడినట్లు వైరల్‌ అవుతున్న ఆడియో టేపులు నకిలీవని తెలిపారు.

"

ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న తన స్నేహితుడు ఇచ్చిన సమాచారాన్ని చెబుతున్నానంటూ తన పేరుతో కొందరు నకిలీ ఆడియో సృష్టించి సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిసిందన్నారు. 

దీనిపై గతంలో సీఐడీ విభాగంలో ఫిర్యాదు చేశానన్నారు. తన పేరుతో వైరల్‌ అవుతున్న నకిలీ వార్తలను నమ్మవద్దని, అదే విధంగా షేర్‌ చేయవద్దని ఆయన కోరారు.
 
PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు
నా క్రెడిట్ కార్డు బిల్స్ బ్రాహ్మణి కడుతుంది: Nara Lokesh | Upasana Konidela | Asianet News Telugu