ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. గాల్లోనే గంటపాటు చక్కర్లు..

Published : Dec 14, 2021, 01:40 PM IST
ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. గాల్లోనే గంటపాటు చక్కర్లు..

సారాంశం

రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య (technical glitch) తలెత్తింది.  ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja) సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. 

రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య (technical glitch) తలెత్తింది. తిరుపతిలో విమానం ల్యాండ్ కావాల్సిన సమయంలో విమానం గాలిలోనే ఊగిపోయింది. గంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే అధికారులు విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja) సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. మొత్తంగా 70 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?