టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఘర్షణ: టీడీపీ మహిళా కార్యకర్త మృతి

Siva Kodati |  
Published : Jun 25, 2019, 09:25 AM IST
టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఘర్షణ: టీడీపీ మహిళా కార్యకర్త మృతి

సారాంశం

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పద్మా అనే టీడీపీ కార్యకర్త మరణించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పద్మా అనే టీడీపీ కార్యకర్త మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం