వర్షంలో తడుస్తూనే... రైతులకు మద్దతుగా టిడిపి ఎమ్మెల్యే నిరసన (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 18, 2020, 08:18 PM ISTUpdated : Sep 18, 2020, 08:21 PM IST
వర్షంలో తడుస్తూనే... రైతులకు మద్దతుగా టిడిపి ఎమ్మెల్యే నిరసన (వీడియో)

సారాంశం

టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు పాలకోడేరు మండలం మోగల్లులోని గోస్తనీ డ్రైన్ సూయిజ్ పై నిరసనకు దిగారు. 

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు పాలకోడేరు మండలం మోగల్లులోని గోస్తనీ డ్రైన్ సూయిజ్ పై నిరసనకు దిగారు. ఈ కాలువ కారణంగా పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. డ్రైనేజీ అధికారులు పట్టించుకోకపోవటంతో వారి తీరుకు నిరసనగా పంటపొలాల ప్రాంతంలో బైఠాయించినట్లు తెలిపారు. వెంటనే అధికారులు వచ్చి రైతులకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే మంతెన డిమాండ్ చేశారు. 

వీడియో

 

PREV
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే