అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Published : Jun 17, 2023, 06:36 AM ISTUpdated : Jun 17, 2023, 08:08 AM IST
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

సారాంశం

కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. టాటామ్యాజిక్ వాహనాన్ని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. 

కోనసీమ : ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటామ్యాజిక్ వాహనాన్ని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టింది. అలమూరు మండలం అడికి దగ్గర జాతీయ రహదారి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9మందికి గాయాలయ్యాయి. కొత్తపల్లి మండలంలో దైవరద్శనానకి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?