వైఎస్ జగన్ కి రాహుల్ శుభాకాంక్షలు

Published : May 30, 2019, 01:56 PM IST
వైఎస్ జగన్ కి రాహుల్ శుభాకాంక్షలు

సారాంశం

జగన్ కి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో... పార్టీ నేతలు, అభిమానులు చూస్తుండగా... జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ కి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు  చేపట్టిన జగన్మోహన్ రెడ్డికి  ఇవే నా శుభాకాంక్షలు. జగన్, ఆయన మంత్రి వర్గానికి ఇవే నా బెస్ట్ విషెస్’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్