Prashna Ravan Controversy: నోరుంది కదా అని వాగితే...రావణ్ గతే పట్టుద్ది | Asianet News Telugu

Prashna Ravan Controversy: నోరుంది కదా అని వాగితే...రావణ్ గతే పట్టుద్ది | Asianet News Telugu

Published : Jul 06, 2026, 08:51 PM IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ప్రశ్న రావణ్' అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ పేరు మారుమోగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన వరుస అరెస్టులను ఎదుర్కొంటున్నారు. అసలు ఎవరీ ప్రశ్న రావణ్? ఆయనపై ఉన్న ఆరోపణలేంటి? ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలేంటి? ఈ వీడియోలో వివరంగా చూద్దాం.