దివ్యాంగురాలిపై అత్యాచారం.. పోలీసులు అదుపులో వైసీపీ లీడర్...!

Published : Sep 22, 2021, 11:54 AM IST
దివ్యాంగురాలిపై  అత్యాచారం.. పోలీసులు అదుపులో వైసీపీ లీడర్...!

సారాంశం

ఓ దివ్యాంగురాలి(Handicapped)పై  అత్యాచారం (Rape) జరిగింది. ఈ విషయాన్ని బాధితురాలే స్వయంగా పోలీసులకు తెలిపింది. 

విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దివ్యాంగురాలి(Handicapped)పై  అత్యాచారం (Rape) జరిగింది. ఈ విషయాన్ని బాధితురాలే స్వయంగా పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ మేరకు ఫిర్యాదు చేసింది. 

కాగా, దివ్యాంగురాలి ఫిర్యాదు మేరకు వైకాపా నాయకుడు వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం కేసులో అతని ప్రమేయం మీద దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?