పేథాయ్ తుపాన్ తో నీట మునిగిన విజయవాడ పాత బస్తీ విధ్యాదరపురoలో నీటమునిగిన భగత్ సింగ్ నగర్ ,రోటరి నగర్ ,జోజినగర్ ,భ్రమ్మయ్య కాలనీ ప్రాoతాలలో పర్యటించి ,సమస్య పరిష్కార మార్గాన్ని ,స్తానిక తాసిల్దారు,ఇంతియాజ్ భాష కు వివరిస్తున్న CPI నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు ,పంచదార్ల దుర్గాoబ ,సూరిబాబు,పడాలతవుడమ్మ ,తదితరులు.