బాబు మాకు 5గురు పిల్లలున్నారు Pension మీదే బతకమంటున్నారు: CM Chandrababu | TDP | Asianet News Telugu

బాబు మాకు 5గురు పిల్లలున్నారు Pension మీదే బతకమంటున్నారు: CM Chandrababu | TDP | Asianet News Telugu

Published : Mar 02, 2026, 04:26 PM IST

రాష్ట్రంలోని పెన్షనర్ల కుటుంబ పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పేదల సంక్షేమం, సామాజిక భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పెన్షన్ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. పేదల సేవలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి స్పష్టం చేశారు.