శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి సూసైడ్

Published : Jul 02, 2023, 12:35 PM IST
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం: ఇద్దరు పిల్లలతో  కలిసి తల్లి సూసైడ్

సారాంశం

సత్యసాయి  జిల్లాలో ఆదివారం నాడు విషాదం  చోటు  చేసుకుంది . ఇద్దరు పిల్లలతో  కలిసి తల్లి ఆత్మహత్య  చేసుకుంది.  

అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లాలో  ఆదివారంనాడు విషాదం చోటు  చేసుకుంది. ఇద్దరు పిల్లలతో  కలిసి తల్లి ఆత్మహత్య  చేసుకుంది. చెరువులో నుండి  ఇద్దరు పిల్లల మృతదేహలను  వెలికి తీశారు.  తల్లి మృతదేహం  కోసం గాలింపు  చర్యలు చేపట్టారు.  కుటుంబ కలహాలతోనే  తల్లీ, పిల్లలు ఆత్మహత్య  చేసుకున్నారా, ఇతరత్రాల కారణాలు  ఏమైనా ఉన్నాయా  అనే విషయమై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.


 

PREV
click me!

Recommended Stories

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu