రాష్ట్రానికి పెద్దకొడుకు చంద్రబాబు.. సీఎంపై MLA Vujayasri ప్రశంసలు | TIDCO | Asianet News Telugu

Published : Mar 31, 2026, 11:06 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. లబ్ధిదారులకు గృహాల కేటాయింపు, ప్రభుత్వ హామీల అమలు, ప్రజలకు అందుతున్న నివాస సౌకర్యాలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.