ఏపీ మంత్రి కన్నబాబు ఇంట విషాదం

Published : Jul 11, 2019, 09:05 AM IST
ఏపీ మంత్రి కన్నబాబు ఇంట విషాదం

సారాంశం

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఇంట విషాదం చోటుచేసుకుంది.

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు సురేష్‌ గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్ సీపీ నేతలు కన్నబాబును ఫోన్‌లో పరామర్శించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్