Markapuram Bus Accident : ప్రమాదమని తెలిసినా..మార్కాపురం బస్సుఘటనలో తప్పెవరిది?| Asianet News Telugu

Markapuram Bus Accident : ప్రమాదమని తెలిసినా..మార్కాపురం బస్సుఘటనలో తప్పెవరిది?| Asianet News Telugu

Published : Mar 26, 2026, 03:27 PM IST

మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణలోని జగిత్యాల నుండి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణిస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, సాంకేతిక లోపాలపై ప్రయాణికులు ముందే అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ప్రయాణం కొనసాగించినట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల సమాచారం కోసం నెల్లూరు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సహాయం కోసం కంట్రోల్ రూం నంబర్లు: 📞 7995575699 📞 0861-2331261

51:36భరిస్తాం, సహిస్తాం అవసరమైతే తాట తీస్తాం: పవన్ మాస్ వార్నింగ్ | Asianet News Telugu
03:38సామాన్యుడి లా వెళ్లి డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్| Asianet News Telugu
02:32రాజనగరంలోని అటవీ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్| Asianet News Telugu
02:16మండుటెండలో గోదావరిలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ | Pawan Kalyan Reviews Etigattu | Asianet Telugu
02:48Deputy CM Pawan Kalyan: గోదావరి నదిలో పవన్ పర్యటన అభిమానులు చూసి షాక్ | Asianet News Telugu
56:00సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
38:58Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu
36:23బండ్ల గణేష్ పై పవన్ పంచ్ లు | Pawan Kalyan Funny Punches on Bandla Ganesh | Asianet News Telugu
07:15AP & Telangana Weather Update: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు అలెర్ట్ | Asianet News Telugu
06:53MSME Growth Summit 2026: MSME గ్రోత్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు కీలక ఒప్పందం | Asianet News Telugu