వైయస్ఆర్ కు మమతా బెనర్జీ నివాళి

Published : Jul 08, 2019, 05:23 PM IST
వైయస్ఆర్ కు మమతా బెనర్జీ నివాళి

సారాంశం

దీదీ తన ట్విటర్‌ వేదికగా   ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె ట్యాగ్‌ చేశారు. 

హైదరాబాద్‌ : దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాళులర్పించారు. దీదీ తన ట్విటర్‌ వేదికగా   ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె ట్యాగ్‌ చేశారు. 

మరోవైపు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. వైయస్ జన్మిదనాన్ని ఇకపై రైతు దినోత్సవంగా నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. 

 

 

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు