జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని వినూత్నంగా గిరిజన ప్రాంతంలో జరుపుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గిరిపుత్రుల మధ్య పార్టీ జెండా ఆవిష్కరించి, కాలినడకన అడవితల్లి బాటలో రోడ్ల నాణ్యతను పరిశీలించారు.