సామాన్య భక్తులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకొన్న జగన్

Published : Jan 10, 2019, 07:12 PM ISTUpdated : Jan 10, 2019, 08:20 PM IST
సామాన్య భక్తులతో కలిసి  శ్రీవారి దర్శనం చేసుకొన్న జగన్

సారాంశం

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సామాన్య భక్తులతో కలిసి  గురువారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకొన్నారు.  


తిరుమల: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సామాన్య భక్తులతో కలిసి  గురువారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకొన్నారు.పాదయాత్రను ముగించుకొని గురువారం నాడు జగన్ తిరుపతికి చేరుకొన్నారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు  అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరారు.

సాయంత్రం 4:40 గంటలకు జగన్ తిరుమల కొండపైకి చేరుకొన్నారు. తిరుమల కొండపై ఉన్న ఓ గెస్ట్‌హౌజ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్న తర్వాత సామాన్య భక్తుడి మాధిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్  ద్వారా  శ్రీవారిని దర్శించుకొన్నారు. జగన్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

తండ్రి బాటలోనే తిరుమల కొండపైకి వైఎస్ జగన్

 

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు