వేదపండితుల ఆశీర్వచనం.. ప్రారంభమైన జగన్ చివరి రోజు పాదయాత్ర

sivanagaprasad kodati |  
Published : Jan 09, 2019, 09:15 AM IST
వేదపండితుల ఆశీర్వచనం.. ప్రారంభమైన జగన్ చివరి రోజు పాదయాత్ర

సారాంశం

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చివరి రోజు ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా పెద్ద కొజ్జిరియా నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చివరి రోజు ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా పెద్ద కొజ్జిరియా నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.

ఈ రోజుతో ప్రజా సంకల్పయాత్ర ముగియనుండటంతో జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన బస చేసిన శిబిరం వద్దకు వచ్చారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం వేలాదిమంది కార్యకర్తల మధ్య జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్