ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Siva Kodati |  
Published : Dec 19, 2023, 09:31 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

  • శాప్ వీసీ,ఎండీ గా హెచ్.ఎం. ధ్యానచంద్ర.
  • విలేజ్, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్ గా టీఎస్ చేతన్.
  • బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గా జె. శివ శ్రీనివాస్
  • తిరుపతి జిల్లా జేసీ గా శుభం బన్సాల్.
  • విలేజ్,వార్డు సెక్రటేరియట్ అడిషనల్ డైరెక్టర్ గా గీతాంజలి శర్మ.
  • సత్యసాయి జిల్లా జేసీ గా అభిషేక్ కుమార్
  • అల్లూరి జిల్లా జేసీ గా కొల్లాబత్తుల కార్తీక్.
  • ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ సీఈవో గా సేదు మాధవన్.
  • మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్ శోభిక.
  • పాడేరు సబ్ కలెక్టర్ గా పెద్దిటి ధాత్రి రెడ్డి.
  • పెనుకొండ సబ్ కలెక్టర్ గా అపూర్వ భరత్
  • కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాత్సవ
  • కందుకూరు సబ్ కలెక్టర్ గా గొబ్బిల విద్యాధరి.
  • తెనాలి సబ్ కలెక్టర్‌గా ప్రకార్ జైన్
  • మార్కాపురం సబ్ కలెక్టర్ గా రాహుల్ మీనా
  • ఆదోని సబ్ కలెక్టర్ గా శివ్ నారాయణ్ శర్మ
  • రంపచోడవరం సబ్ కలెక్టర్ గా ఎస్.ప్రశాంత్ కుమార్
     

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మరికొన్ని గంటల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు.. 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు.. భారీ ఏర్పాట్లు
మురసు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం | CM Chandrababu Reviews Flood Situation