మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation  | Asianet News Telugu

మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu

Published : Apr 16, 2026, 05:34 PM IST

ఢిల్లీ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తన అభిప్రాయాలను వెల్లడించారు. మహిళల సాధికారతకు ఈ బిల్లు ఎంత ముఖ్యమో, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి ఇది ఎలా దోహదపడుతుందో ఆమె వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కూడా స్పందించారు.