తెలంగాణలో ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్ ఏపీలోనూ జోరువానలు | Heavy Rain Alert in Telangana & AP

Published : Jun 30, 2026, 05:11 PM IST

రుతుపవనాలు, అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనం… ఇవన్నీ ఒకేసారి తెలుగు రాష్ట్రాలపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.