ఆంధ్రప్రదేశ్‌లో మగ్గం నేసే చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం మరో సూపర్ డెసిషన్‌తో ముందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు సర్కార్ గ్రౌండ్ లెవెల్‌లో కష్టపడే నేతన్నల కోసం క్రేజీ అప్‌డేట్ తీసుకొచ్చింది. అదే ‘నేతన్న భరోసా’ పథకం.