విశాఖపట్నంలోని ప్రసిద్ధ Simhachalam Templeలో ఘనంగా చందనోత్సవం జరిగింది. ఈ సందర్భంగా గోవా గవర్నర్ Ashok Gajapathi Raju ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే Pusapati Aditi, ఎండౌమెంట్స్ కమిషనర్ Ramachandra Mohan పాల్గొన్నారు.