మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి గుండెపోటు

Published : Oct 26, 2018, 01:03 PM IST
మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి గుండెపోటు

సారాంశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి గుండెపోటుతో శుక్రవారం నాడు విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.


విశాఖపట్టణం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి గుండెపోటుతో శుక్రవారం నాడు విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

ప్రతిభాభారతి తండ్రి పున్నయ్య అస్వస్థతకు గురికావడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.ఆసుపత్రిలో ఉన్న తండ్రిని పరామర్శించేందుకు వచ్చిన ప్రతిభా భారతికి  గుండెపోటు వచ్చింది.

వెంటనే ఆమెను  అదే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Kotamreddy Sridhar Reddy Serious Warning to YS Jagan | Punganur Incident | TDP Vs YCP
స్థానిక ఎన్నికలకు జనసేన తొలి జాబితా.. 14 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు