మాజీ స్పీకర్ కోడెల ద్వితీయ వర్ధంతి... నివాళి అర్పించిన అచ్చెన్నాయుడు

Published : Sep 16, 2021, 03:10 PM ISTUpdated : Sep 16, 2021, 03:13 PM IST
మాజీ స్పీకర్ కోడెల ద్వితీయ వర్ధంతి... నివాళి అర్పించిన అచ్చెన్నాయుడు

సారాంశం

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏపీ అసెంబ్లీ మొదటి స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్దంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యలయంలో జరిగింది. 

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండవ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు ఇతర  పార్టీ నేతలు కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  

వీడియో

 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?