సీఆర్డీఎ ముట్టడి: ఉద్రిక్తత, రాజధాని రైతుల అరెస్టు (వీడియో)

Published : Aug 26, 2020, 11:45 AM ISTUpdated : Aug 26, 2020, 12:15 PM IST
సీఆర్డీఎ ముట్టడి: ఉద్రిక్తత, రాజధాని రైతుల అరెస్టు (వీడియో)

సారాంశం

అమరావతి రైతులు బుధవారం ఉదయం మంగళగిరిలోని సీఆర్డీఎ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

అమరావతి: మంగళగిరిలోని సీఆర్డిఎ కార్యాలయం వద్ద ఉద్రిక్తత బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని కోసం ఇచ్చిన భూముల కౌలు డబ్బులు చెల్లించాలని ఆందోళన  మహిళలు ఆందోళనకు దిగారు. వెంటనే కౌలు డబ్బులు చెల్లించాలంటూ సీఆర్డిఎ కార్యాలయం ముట్టడి  చేపట్టారు.రాజధాని రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులువారిని అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

"

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami