పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో అన్న క్యాంటీన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజలకు అన్నం వడ్డించి అందరితో ముచ్చటించారు. ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుంటూ వారి సమస్యలు తెలుసుకున్నారు.