FULL SPEECH : గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది | CM Chandrababu Full Speech Today | Asianet  Telugu

FULL SPEECH : గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది | CM Chandrababu Full Speech Today | Asianet Telugu

Published : May 24, 2026, 06:00 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని యాదమరి, కండ్రిగ ప్రాంతంలో ప్రతిష్టాత్మక 'సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్ట్' (Sanjeevani Healthcare Project) విస్తరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా పాల్గొన్నారు. ఇప్పటివరకు కుప్పం, నరవారిపల్లె నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఈ పర్యటనలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కె. మురళీ మోహన్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తదితర ప్రముఖులు సీఎం చంద్రబాబుతో పాటు పాల్గొన్నారు.

11:51CM Chandrababu Naidu Inspirational Speech About Dr BR Ambedkar and Abdul Kalaam | Asianet Telugu
05:07తిరుమల మెట్లెక్కిన 116ఏళ్ల బామ్మకి VIP బ్రేక్ దర్శనం | Asianet News Telugu
04:03దండం పెడతా లైసెన్స్ తీసుకో తల్లీ: JC Prabhakar Reddy | Asianet News Telugu
05:29వీధి వ్యాపారులతో జేసీ ప్రభాకర్ రెడ్డి పంచ్ లు | JC Prabhakar Reddy
36:41కంగుంది సాక్షిగా చెప్తున్నా.. చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Kuppam DKT Pattas Distribution
03:35Heavy Rain Alert: బలపడుతోన్న అల్పపీడనంఇక వర్షాలతో అల్లకల్లోలమే | Asianet News Telugu
24:19ప్రజల సమస్యలు దగ్గరుండి పరిష్కరించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Jana Nayakudu
69:59త్వరలోనే కుప్పం లో గోల్డ్ ఉత్పత్తి చేస్తాం చంద్రబాబు స్పీచ్ | CM Chandrababu Speech
18:21ఈ ఇంట్లో ఉన్న టెక్నాలజీ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే | Net Zero Village in Kuppam
08:32Nara Lokesh At Mangalagiri Temple | మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం | Asianet News Telugu