గుంటూరు: జూనియర్‌తో సీనియర్ విద్యార్ధి గొడవ.. సినీఫక్కిలో వెంటాడి కొట్టుకున్న ఇరువర్గాలు

Siva Kodati |  
Published : Aug 07, 2021, 05:23 PM IST
గుంటూరు: జూనియర్‌తో సీనియర్ విద్యార్ధి గొడవ.. సినీఫక్కిలో వెంటాడి కొట్టుకున్న ఇరువర్గాలు

సారాంశం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విద్యార్ధుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. నలందా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రెండు వర్గాలుగా  విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కార్లలో వెంబడించి మరి దాడులకు దిగారు.  

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విద్యార్ధుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. నలందా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రెండు వర్గాలుగా  విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కార్లలో వెంబడించి మరి దాడులకు దిగారు. ఈ ఘటనలో 8 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్ధుల మధ్య జరిగిన వివాదమే ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?