కనీసం ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోండి..తిరుపతిలో P4 కార్యక్రమంలో Chandrababu | Asianet News Telugu

Published : Mar 31, 2026, 11:06 AM IST

తిరుపతిలో నిర్వహించిన P4 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగ పిలుపునిచ్చారు. “కనీసం ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోండి” అంటూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలకు, నాయకులకు, సేవా సంస్థలకు పిలుపునిచ్చారు.