అభివృద్దికి మారుపేరు ఎన్డీయే CM Chandrababu Super Speech | Tamil Nadu Election | Asianet News Telugu

అభివృద్దికి మారుపేరు ఎన్డీయే CM Chandrababu Super Speech | Tamil Nadu Election | Asianet News Telugu

Published : Apr 22, 2026, 12:41 PM IST

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం NDA గెలవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై ఆయన దృష్టి సారించారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.