జగన్ ఆస్తుల కేసు: కోర్టు కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Jan 11, 2021, 4:41 PM IST
Highlights

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణను చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

అమరావతి: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణను చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

సీబీఐ, ఈడీ చార్జీషీట్ల నేరాభియోగాలు  వేర్వేరని ఈడీ స్పష్టం చేసింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను తొలుత విచారణ చేస్తామని కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

సీబీఐ చార్జీషీట్ల తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.అయితే జగన్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్ధనను కోర్టు తీరస్కరించింది.

click me!