ఏపీ డీప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోదరుడి కొడుకుపై కేసు: రాజీ చేసిన పోలీసుపై వేటు

Published : Jan 01, 2021, 06:25 PM IST
ఏపీ డీప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోదరుడి కొడుకుపై కేసు: రాజీ చేసిన పోలీసుపై వేటు

సారాంశం

ఏపీ డీప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్  సోదరుడి కొడుకుపై విశాఖపట్టణం త్రీటౌన్ పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది.

విశాఖపట్టణం: ఏపీ డీప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్  సోదరుడి కొడుకుపై విశాఖపట్టణం త్రీటౌన్ పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది.

నాలుగు రోజుల క్రితం బీచ్ రోడ్డులో జరిగిన ఘటనపై  ఓ కానిస్టేబుల్  ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి రాజీ చేశారు. ఈ విషయం విశాఖపట్టణం సీపీ దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు.

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోదరుడి కొడుకు రాంభరత్,  డీఎస్పీ దాసరి రవిబాబు సోదరుడి కొడుకుపై కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో కేసు నమోదు చేయకుండా రాజీ చేసిన పోలీసు అధికారి రామారావును సీపీ వీఆర్ కు పంపారు.ఈ ఘటనపై విచారణ జరపాలని కొత్త సీఐ ఈశ్వరరావును విచారణ జరపాలని ఆదేశించారు.. 

 

 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?