కర్నూలులో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో పేలిన బాంబు

Published : Feb 26, 2020, 09:38 AM IST
కర్నూలులో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో పేలిన బాంబు

సారాంశం

బాంబు పేలుడుతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబును వైసీపీ నేత తన పాత ఇంటి గోడలో దాడినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 

కర్నూలు జిల్లాలో నాటు బాంబు కలకలం రేగింది. ఓ వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబు పేలింది. సంజామల మండలం అక్కంపల్లిలోని ఓ వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.

Also Read భర్త బతికుండగానే ప్రియుడితో పెళ్లి చివరికిలా.....

బాంబు పేలుడుతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబును వైసీపీ నేత తన పాత ఇంటి గోడలో దాడినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే