అనకాపల్లి : పట్టపగలు బ్యాంకులో దోపిడి.. తుపాకీతో బెదిరించి లూటీ

Siva Kodati |  
Published : Apr 30, 2022, 04:38 PM IST
అనకాపల్లి : పట్టపగలు బ్యాంకులో దోపిడి.. తుపాకీతో బెదిరించి లూటీ

సారాంశం

అనకాపల్లిలోని నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. పట్టపగలు సిబ్బందిని తుపాకీతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

అనకాపల్లి జిల్లాలో (anakapalle district) ఓ బ్యాంక్‌ను లూటీ చేశారు దొంగలు. పట్టణంలోని నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో (grameena vikas bank) చోరీకి పాల్పడ్డారు దుండగులు. పట్టపగలు బ్యాంక్ సిబ్బందిని తుపాకీతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్