Badvel Bypoll Result 2021: బద్వేల్ లో వైసిపి ఘన విజయం... ఎమ్మెల్యేగా మారిన డాక్టర్ సుధ

బద్వేల్ ఉప ఎన్నిక పలితం ఇవాళ(బుధవారం) వెలువడనుంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. బద్వేలు నియోజకవర్గం 7 మండలాల్లోని 281 కేంద్రాల్లో అక్టోబరు 30న పోలింగ్ జరగ్గా.. 68.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. మెుత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా వైకాపా, బిజెపి, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. అయితే ఇప్పటికు ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు ఎలా ఉండవచ్చనే దానిపై పలువురు రాజకీయ  విశ్లేషకులు, సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమేనని అంతా భావిస్తున్నారు. ఏం జరుగుతుందో నేడు తేలనుంది.  

12:10 PM

సిట్టింగ్ సీటును నిలబెట్టుకున్న వైసిపి... బద్వేల్ లో అధికారపార్టీ ఘన విజయం

బద్వేల్ ఉపఎన్నికలో అధికార వైసిపి ఘన విజయం సాధించింది.  పదకొండొ రౌండ్ ముగిసేసరికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సుధ ఆధిక్యం 90,089 కు చేరింది. వైసిపికి లక్షకు పైగా ఓట్లు రాగా బిజెపికి 20వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 
 
11:40 AM

బద్వేల్ లో వైసిపి విజయం ఖాయం...

బద్వేల్ లో పదో రౌండ్ ముగిసేసరికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సుధ ఆధిక్యం 85,505 కు చేరకుంది. 
 
10:51 AM

ఏడో రౌండ్ వైసిపి దే... 60వేలు దాటిన ఆధిక్యం

బద్వేల్ లో ఏడో రౌండ్ కూడా పూర్తయ్యింది.  ఇప్పటివరకు వైసిపి ఆధిక్యం 60, 7785కు చేరింది. 

10:47 AM

వైసిపి ఆధిక్యం 52,044

ఆరో రౌండ్ తర్వాత వైసిపి 52,044 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 

10:43 AM

ఐదో రౌండ్ లోనూ వైసిపిదే ఆధిక్యం... 42వేలకు పైగా మెజారిటీ

బద్వేల్ లో భారీ మెజారిటీ దిశగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి దాసరి సుధ దూసుకుపోతున్నారు.  ఐదో రౌండ్ ముగిసేవరకు 42,581 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. 

10:30 AM

బద్వేల్ లో ఐదో రౌండ్ పూర్తి... వైసిపికి 42,824 ఓట్ల ఆధిక్యం

బద్వేల్ లో ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. దీంతో 42,824 ఓట్ల ఆధిక్యంలోకి వైఎస్సార్సీపీ వెళ్లింది. భారీ మెజార్టీ దిశగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ దూసుకుపోతున్నారు. 

9:59 AM

వైసిపి 30,412 ఓట్ల ఆధిక్యం

బద్వేల్ లో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయ్యింది. అధికార వైసిపి 30,412 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 

9:41 AM

భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్న వైసిపి

బద్వేల్ లో మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. దీంతో వైసిపి ఆధిక్యం 23,754 ఓట్లకు చేరుకుంది.  
 
9:17 AM

మొదటి రౌండ్లో వైసిపి ఆధిక్యం

బద్వేల్ ఉపఎన్నిక మొదటి రౌండ్లో వైసిపి ఆధిక్యాన్ని సాధించింది.  10,478 ఓట్లు వైసిపి అభ్యర్థ డాక్టర్ దాసరి సుధకు దక్కాయి.  బిజెపికి 1,688 రాగా కాంగ్రెస్ కు 580 ఓట్లు వచ్చాయి. దీంతో వైసిపి ఆధిక్యం 8790గా వుంది. 

8:34 AM

పోస్టల్ బ్యాలెట్స్ లో వైసిపికి ఆధిక్యం

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అధికార వైసిపి ఆధిక్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి వెనుకంజలో వున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయితే ఎవరికెన్ని ఓట్ల వచ్చాయన్నదానిపై క్లారిటీ రానుంది. 

8:12 AM

బద్వేల్ లో 235 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

బద్వేల్ లో 235 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిని మొదట లెక్కించి ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో వెల్లడించనున్నారు. 

8:05 AM

బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు... కౌంటింగ్ కేంద్రంవద్ద144 సెక్షన్

బాలయోగి గురుకుల పాఠశాలలో కౌటింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది ఈసి. ఓట్ల లెక్కింపు జరగనున్న పాఠశాల వద్దే కాకుండా సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 144 సెక్షన్ అమలు చేసారు. 

7:54 AM

మధ్యాహ్నానికి బద్వేల్ పలితం

బద్వేల్ ఉపఎన్నికలో పోలయిన ఓట్లలెక్కింపు 12 రౌండ్స్ లో పూర్తికానుంది. అంటే అరగంటకు ఓ రౌండ్ పూర్తయినా మధ్యాహ్నం లోపు బద్వేల్ పలితం వెలువడనుంది.  

12:11 PM IST:

బద్వేల్ ఉపఎన్నికలో అధికార వైసిపి ఘన విజయం సాధించింది.  పదకొండొ రౌండ్ ముగిసేసరికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సుధ ఆధిక్యం 90,089 కు చేరింది. వైసిపికి లక్షకు పైగా ఓట్లు రాగా బిజెపికి 20వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 
 
11:40 AM IST:

బద్వేల్ లో పదో రౌండ్ ముగిసేసరికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సుధ ఆధిక్యం 85,505 కు చేరకుంది. 
 
10:51 AM IST:

బద్వేల్ లో ఏడో రౌండ్ కూడా పూర్తయ్యింది.  ఇప్పటివరకు వైసిపి ఆధిక్యం 60, 7785కు చేరింది. 

10:47 AM IST:

ఆరో రౌండ్ తర్వాత వైసిపి 52,044 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 

10:43 AM IST:

బద్వేల్ లో భారీ మెజారిటీ దిశగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి దాసరి సుధ దూసుకుపోతున్నారు.  ఐదో రౌండ్ ముగిసేవరకు 42,581 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. 

10:30 AM IST:

బద్వేల్ లో ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. దీంతో 42,824 ఓట్ల ఆధిక్యంలోకి వైఎస్సార్సీపీ వెళ్లింది. భారీ మెజార్టీ దిశగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ దూసుకుపోతున్నారు. 

10:00 AM IST:

బద్వేల్ లో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయ్యింది. అధికార వైసిపి 30,412 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 

9:41 AM IST:

బద్వేల్ లో మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. దీంతో వైసిపి ఆధిక్యం 23,754 ఓట్లకు చేరుకుంది.  
 
9:36 AM IST:

బద్వేల్ ఉపఎన్నిక మొదటి రౌండ్లో వైసిపి ఆధిక్యాన్ని సాధించింది.  10,478 ఓట్లు వైసిపి అభ్యర్థ డాక్టర్ దాసరి సుధకు దక్కాయి.  బిజెపికి 1,688 రాగా కాంగ్రెస్ కు 580 ఓట్లు వచ్చాయి. దీంతో వైసిపి ఆధిక్యం 8790గా వుంది. 

8:34 AM IST:

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అధికార వైసిపి ఆధిక్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి వెనుకంజలో వున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయితే ఎవరికెన్ని ఓట్ల వచ్చాయన్నదానిపై క్లారిటీ రానుంది. 

8:12 AM IST:

బద్వేల్ లో 235 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిని మొదట లెక్కించి ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో వెల్లడించనున్నారు. 

8:05 AM IST:

బాలయోగి గురుకుల పాఠశాలలో కౌటింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది ఈసి. ఓట్ల లెక్కింపు జరగనున్న పాఠశాల వద్దే కాకుండా సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 144 సెక్షన్ అమలు చేసారు. 

7:54 AM IST: