AP Weather Update: ఏపీలో సూర్యుడి ప్రతాపం.. బయటకు రాలేక అల్లాడిపోతున్న జనం | Asianet News Telugu

AP Weather Update: ఏపీలో సూర్యుడి ప్రతాపం.. బయటకు రాలేక అల్లాడిపోతున్న జనం | Asianet News Telugu

Published : Apr 04, 2026, 05:37 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు మొదలయ్యాయి. 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతోందనీ, జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మరో 2, 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.