ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత .. హాస్పిటల్‌కు తరలింపు

Siva Kodati |  
Published : Sep 18, 2023, 06:02 PM ISTUpdated : Sep 18, 2023, 06:37 PM IST
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత .. హాస్పిటల్‌కు తరలింపు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కడుపులో నొప్పి రావడంతో ఆయనను వెంటనే తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కడుపులో నొప్పి రావడంతో ఆయనను వెంటనే తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. దీంతో గవర్నర్‌కు అల్ట్రా సౌండ్ సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు