AP Food Commission Visit:ఫుడ్ మంచిగా పెట్టండి.. ఇంకా మంచి మార్కులు సాధిస్తారు | Asianet News Telugu

AP Food Commission Visit:ఫుడ్ మంచిగా పెట్టండి.. ఇంకా మంచి మార్కులు సాధిస్తారు | Asianet News Telugu

Published : Apr 09, 2026, 12:29 PM IST

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం KGBV పాఠశాలలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల పరిస్థితులు, మెనూ అమలు వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా “అన్నం బాగా పెట్టండి.. ఇంకా మంచి మార్కులు సాధిస్తారు” అంటూ విద్యార్థుల ఆహారం నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

18:02డ్వాక్రా మహిళ షాపుకు వెళ్లిన సీఎం.. బిజినెస్ ఐడియా విని ఫిదా | CM Chandrababu meets Dwacra womens
83:25స్పీచ్ తో రఫ్ఫాడించిన బాబు | CM Chandrababu Full Speech At Repalle Meeting | Asianet Telugu
26:16నిండు సభలో జగన్ ని ఓ ఆటాడుకున్న బాబు | Chandrababu Repalle Speech | Asianet Telugu
05:05లైవ్ లో అధికారిని సస్పెండ్ చేసిన బాబు | Chandrababu Meeting Repalle | Asianet Telugu
13:45రేపల్లెపై గర్జించిన యెల్లో సింగం | CM Chandrababu Aggressive Speech At Repalle | Asianet Telugu
55:15చేతుల మీద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చిన మహిళ | CBN Full Speech At House Pattas Distribution
04:40మహిళ స్పీచ్ కి దండంపెట్టేసిన బాబు | Chandrababu Giving House Pattas To Beneficiaries
12:22సంచలన విషయాలు బయటపెట్టిన Vijaysai Reddy | YS Jagan | YS Sharmila | Asianet News Telugu
07:38సిగ్గుండాలి జగన్ ...Vijaysai Reddy Fires On YS Jagan | Asianet News Telugu
39:10ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu